Missing Titanic submarine : మూడురోజులుగా జాడ లేని టైటాన్ సబ్ మెరైన్
Continues below advertisement
ఐదుగురు సాహస యాత్రికులు..పైగా బిలీయనర్స్. వాళ్లకి అట్లాంటిక్ మహాసముద్రంలో ఎప్పుడో 111 ఏళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూడాలనిపించింది. అందుకోసం ఓషన్ గేట్ అనే సంస్థ..ఓ మినీ జలాంతర్గామిని రెడీ చేసింది. జూన్ 17న ప్లాన్ అంతా రెడీ అయ్యింది. సాహయయాత్రికుడు హమీష హార్డింగ్ ట్వీట్ చేశారు ఓషన్ గేట్ సంస్థ నుంచి ఆఫర్ వచ్చింది..అట్లాంటిక్ మహాసముద్రంలోపలికి వెళ్లి టైటానిక్ చూసి వస్తాం అని ట్వీట్ చేశారు.
Continues below advertisement