Microsoft CEO Satya Nadella Son Zain dies At 26: అధికారికంగా ప్రకటించిన మైక్రోసాఫ్ట్ | ABP Desam
ABP Desam
Updated at:
01 Mar 2022 02:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMicrosoft Chairman, CEO Satya Nadella's son Zain Nadella కన్నుమూశారు. సోమవారం ఉదయం తన కుమారుడు మృతి చెందినట్లు Microsoft ఉద్యోగులకు మెయిల్ లో తెలిపారు. All Microsoft Employees were informed through mail. ఆయన కుటుంబం ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అంటూ మైక్రోసాఫ్ట్ మెయిల్ చేసింది. Zain Nadella Cerebral Parlyse అయ్యి మరణించారు.