Los Angeles Floods : లాస్ ఏంజెలిస్ నగరంపై విరుచుకుపడుతున్న పెనుతుపాను | ABP Desam
Continues below advertisement
కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్‌ఏంజెలిస్ నగరంపై పెను తుపాను విరుచుకుపడింది. రెండు మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు కాలువలు పొంగి నగరంలోకి వరదనీరు వస్తోంది.
Continues below advertisement