leviathan Snake Mystery | లెవియాథాన్ నిజంగా ఉందా ? | ABP Desam

భూమి అంతమైపోతుంది అని చెప్పడానికి సంకేతాలు మొదలైయ్యాయా ? అందుకే సముద్రంలో నుండి మనం ఎప్పుడు చూడని వింత చేపలు కనిపిస్తునాయా ? మొన్నే సముద్రంలో ఒక పెద్ద పాము కనిపించిందని, సముద్రంలో సి మాన్స్టర్ మేల్కొంది .... ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ వీడియో చూసిన వారంతా భూమి అంతం ఐయే సమయం వచ్చేసిందని అంటున్నారు. 

భూమి అంతమవడానికి దెగ్గర అవుతున్నప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పారని ... ఇలా ఎన్నో కథలు చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. కొన్ని సంవత్సరాల నుండి బాబా వాంగా చేపిన జ్యోష్యం నిజమవుతుందని అందరు అంటూనే ఉన్నారు. 2025లో కూడా అనేక విప్పుతులు ఈ భూమి ఎదుర్కుంటుందని కూడా బాబా వాంగా తన జ్యోష్యంలో చెప్పారు. అయితే వీలందరు ప్రిడిక్ట చేసినట్టు నిజంగానే భూమి అంతానికి సంకేతాలు కనిపిస్తునాయా ? 

సముద్ర గర్భంలో ఉండే సి మాన్స్టర్ బయటకి వచ్చిందని ఒక వీడియో  సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. సముద్రంలో ఎదో జరుగుతుంది. అందుకే చేపలు బయటకి కొట్టుకువస్తున్నాయి అని ఇలా రకరకాలుగా వార్తలు వింటూనే ఉన్నాం. అసలు ఇందులో నిజమెంత. నిజంగానే అందరు అనుకుంటున్నట్టు సముద్ర గర్భంలో ఉండే సి మాన్స్టర్ బయటకి వచ్చిందా ? అది కనిపిస్తే యుగాంతం తప్పదా ? ఈ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి వీడియోని ఎండ్ వరికి స్కిప్ చేయకుండా చూడండి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola