King Charles Coronation : 40వ బ్రిటన్ రాజుగా ఛార్లెస్ 3 కి ఘనంగా పట్టాభిషేకం | ABP Desam

Continues below advertisement

అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభవంగా బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 పట్టాభిషేకం జరిగింది. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబేలో అత్యంత ఆడంబరంగా జరిగిన కార్యక్రమంలో 74ఏళ్ల ఛార్లెస్ కు అర్చిబిషప్‌ కిరీట ధారణ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram