Kakhovka Reservoir Dam Damage : ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్న Russia Ukraine యుద్ధం| ABP Desam
రష్యా ఉక్రెయిన్ యుద్ధం రణభూమిని వదిలి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే స్టేజ్ వరకూ వెళ్లిపోయింది. ఇన్నాళ్లూ మిస్సైల్స్, జెట్ ఫ్లైట్స్ అంటూ సాగిన విధ్వంసం ఇప్పుడు ఊళ్లకు ఊళ్లను ముంచేసే ఎత్తులు వేసేవరకూ చేరుకుంది.