Johnny Depp Wins Defamation Suit: మాజీ భార్యపై పరువునష్టం దావా కేసులో గెలిచిన జానీ డెప్ | ABP Desam
Famous Hollywood Actor Johnny Depp.... తన మాజీ భార్యపై వేసిన పరువు నష్టం దావా కేసులో విజయం సాధించారు. Amber Heard 15 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.