Japan Plane in Flames : జపాన్ విమానానికి ఘోర ప్రమాదం..విమానంలో 379మంది ప్రయాణికులు | ABP Desam
జపాన్ ఎయిర్ లైన్స్ విమానం హనేడా ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతుండగా ప్రమాదం జరిగింది. కానీ ఇంతటి ఘోర ప్రమాదంలో ఒక్కరంటే ఒక్కరు కూడా చనిపోలేదు. రీజన్ ఏంటో తెలుసా జపాన్ ప్రజల డిస్ప్లైన్ అండ్ కాన్షియెస్ నెస్, ప్రజెన్స్ ఆఫ్ మైండ్.