Japan Earthquake Tsunami Tension : జపాన్ ను కుదిపేసిన భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు | ABP Desam
ప్రపంచమంతా న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకున్న టైమ్ లో జపాన్ ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో లోతుగా ఏర్పడిన భూకంపం జపాన్ తీరప్రాంతాల్లో భయానక పరిస్థితులకు కారణమైంది.