Japan Earthquake| Heavy Earthquake hits Japan: జపాన్ లో భారీ భూకంపం.. ప్రజల భయాందోళన | ABP Desam
Continues below advertisement
Japanలో బుధవారం భారీ Earthquake ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఉత్తర జపాన్‌లోని ఫుకుషిమా కేంద్రంగా భూకంపం ఏర్పడినట్లు సమాచారం. Richter Scale పై భూకంప తీవ్రత 7.3 Magnitude గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలోని సుమారు 60 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం ఏర్పడినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. తదుపరి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.
Continues below advertisement