Israel using White Phosphorous bombs : గాజాను నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ ప్లాన్.?
ఇజ్రాయెల్ సైన్యానికి, హమాస్ ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న యుద్ధం విపరీత పరిస్థితులకు దారితీస్తోంది. రాకెట్ లాంఛర్లతో మొదలైన యుద్ధం ఇప్పుడు తీవ్రరూపం దాలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్ పై వైట్ ఫాస్ఫరస్ బాంబులతో దాడి చేస్తోందని పాలస్తీనా ఆరోపిస్తోంది.