Israel-Palestine Conflict Explained | మా లక్ష్యం గాజా ఆక్రమణ కాదు... హమాస్ అంతం | ABP Desam
గాజా స్ట్రిప్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైనికులు, యుద్ధ ట్యాంకుల కదలికలు పెరిగాయి. అక్కడి పౌరులంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలు జారీచేయడంతో గాజాలో భారీ స్థాయిలో భూతల దాడులకు దిగబోతోందని అర్థమవుతోంది.