Hamas Secret Tunnel: ఇజ్రాయెల్ రిలీజ్ చేసిన హమాస్ రహస్య సొరంగం వీడియో ఇదే.. అందులో ఏమున్నాయ్..?

Continues below advertisement

Hamas Secret Tunnel: కాల్పుల విరమణకు ఎలాంటి సంకేతాలు కనిపించకపోవడంతో ఇజ్రాయెల్ సైన్యం గాజాపై తమ దాడులను కొనసాగిస్తూనే ఉంది. తమ గ్రౌండ్ ఆపరేషన్ లో భాగంగా అల్ షిఫా హాస్పిటల్ ను ఇజ్రాయెల్ తమ నియంత్రణలోకి తీసుకుంది. అయితే ఈ హాస్పిటల్ లో ఓ షాకింగ్ విషయం వెలుగుచూసింది. షిఫా హాస్పిటల్ లో హమాస్ తీవ్రవాదులు తమ ఆయుధాల రవాణాకు ఉపయోగించిన ఓ రహస్య సొరంగం బయటపడింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram