టైమ్ లైన్ చూస్తే అంతా గందరగోళం... అసలేం అర్థం కాదు

ఆగస్ట్ 24 మార్నింగ్ నుంచి ఎఫ్బీ టైంలైన్ మొత్తం చాలా గందరగోళంగా మారిపోయింది. ఎవరి వాల్ మీద ఏయే పోస్టులు ఎందుకు కనిపిస్తున్నాయో తెలియకుండా పోయింది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది..?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola