Iraq Fire Accident |ఇరాక్ లో భారీ అగ్ని ప్రమాదం..100 మందికిపైగా మృతి | ABP Desam
Continues below advertisement
ఇరాక్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లి జరుగుతున్న ఓ ఫంక్షన్ హాల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 100 మందికిపైగా మృతి చెందారు.
Continues below advertisement