International Space Station Significance: అసలేంటీ ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్..? | ABP Desam
Continues below advertisement
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తామంటూ రష్యా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అసలు ఏంటీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఓసారి మాట్లాడుకుందాం.
Continues below advertisement