Sirisha Bandla: శిరీష బండ్ల స్పేస్ టూర్‌తో సరికొత్త ఆశలు... అంతరిక్షయానంపై పెరుగుతున్న ఆసక్తి
Continues below advertisement
ఆకాశం మనకు అందబోతుందా ? ఇవాళో రేపో మనం కూడా అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నామా ?.. జీరో గ్రావిటీని మనం కూడా అనుభూతి పొందొచ్చా? శిరీష బండ్ల స్పేస్‌లోకి వెళ్లి వచ్చినప్పటి నుంచి అందరిలో ఇదే చర్చ. ఇప్పటికే ఈ స్పేస్ టూర్ కోసం చాలా మంది విదేశీ ప్రముఖులు టికెట్‌లు కూడా బుక్ చేసుకున్నారు. మరి ఇండియాలో పరిస్థితి ఏంటి?
Continues below advertisement