Imran Khan Arrest At Islamabad High Court: హైకోర్టు ముందే ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తో తీవ్ర ఉద్రిక్తతలు
ABP Desam
Updated at:
09 May 2023 08:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపాకిస్థాన్ లో మరోసారి రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అవినీతి ఆరోపణలు కేసులో మాజీ ప్రధాని, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టయ్యారు. ఓ కేసు విచారణకు ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చిన ఆయనను పాక్ రేంజర్స్ కస్టడీకి తీసుకున్నారు.