Hindenburg Research Nathan Anderson : అదానీ ఆస్తులను ఊదేస్తున్న ఈ మొండిఘటం ఎవరు..!
Continues below advertisement
నాలుగు రోజుల్లో అదానీ ఆస్తుల్లో 5లక్షల 30 వేల కోట్ల సంపద కరిగిపోయింది. ఈ స్థాయిలో అదానీని ఇబ్బంది పెట్టింది ఒకేఒక్క రిపోర్ట్ హిండన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్. న్యూయార్క్ బేస్ గా పనిచేసే సంస్థను నడిపిస్తోంది ఎవరు. ఎందుకు అతను అదానీని టార్గెట్ చేశారు. ఈ వీడియోలో చూద్దాం.
Continues below advertisement