Nepal Earthquake Disaster: భూకంప విధ్వంసంతో 128 మంది మృతి
ABP Desam
Updated at:
04 Nov 2023 03:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNepal Earthquake Disaster: నేపాల్.... అర్ధరాత్రి భారీ భూకంపంతో వణికిపోయింది. శుక్రవారం 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 128 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు.