Hamas Israel war : గాజా టార్గెట్ గా దూసుకొస్తున్న వేలాది రాకెట్లు | ABP Desam

Continues below advertisement

ఇజ్రాయెల్‌ పాలస్తీనా మధ్య యుద్ధం మళ్లీ మొదలైంది. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పైకి వేలాదిగా రాకెట్లు ప్రయోగిస్తున్నాయి. కేవలం 20 నిమిషాల వ్యవధిలో గాజా నుంచి ఇజ్రాయెల్ లోకి ఐదువేల రాకెట్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola