G20 India's Presidency : భారత్ కు దక్కిన జీ20 అధ్యక్ష స్థానం..ప్రయోజనాలేంటీ..? | ABP Desam
Continues below advertisement
G20 లో అమెరికా, రష్యా, చైనా, జపాన్, జర్మనీ లాంటి ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలు ఉన్నాయి కాబట్టి...ఈ దేశాలన్నింటికీ ఏడాది పాటు Modi మాటే శాసనమా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అసలు జీ20 దేశాలు ఏం చేస్తాయి..ఈ అధ్యక్ష బాధ్యతలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం.
Continues below advertisement