Firing in Moscow : రష్యాపై ఉగ్రవాదుల దాడి..తమ పనేనంటున్న ఐసిస్ | ABP Desam

Continues below advertisement

రష్యా రాజధాని మాస్కోపై ఉగ్రవాదులు దారుణమారణహోమానికి దిగారు. క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లోకి ప్రవేశించిన మిలటరీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు మెషిన్‌గన్లతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 40మందికి పైగా చనిపోయినట్లు... వందమందికి గాయాలైనట్లు రష్యన్ అధికార వర్గాలు ధృవీకరించాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram