England’s Sycamore Gap Tree: 200 ఏళ్ల నాటి చెట్టు.. రాత్రికి రాత్రే నేలమట్టం

Continues below advertisement

ఇంగ్లండ్ లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్... హడ్రియన్స్ వాల్ ను ఆనుకుని ఉన్న 200 ఏళ్ల నాటి చెట్టును గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే నరికేశారు. ఈ ఘటనతో సంబంధం ఉందని అనుమానిస్తున్న 16 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత అతను బెయిల్ పై బయటకొచ్చాడు. మరి కొన్ని గంటల్లోనే 60ఏళ్ల వయసున్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని నార్తంబ్రియా పోలీసులు తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram