Twitter vs Threads | Elon Musk vs Mark Zuckerberg: తెరపైకి సరికొత్త యాప్ థ్రెడ్స్ | ABP Desam

Continues below advertisement

మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ 11 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ట్వీట్ చేశారు. ఎస్. మీరు విన్నది కరెక్టే. 11 ఏళ్ల తర్వాత. అది కూడా ఓ వ్యాఖ్యా లేదు. ఏమీ లేదు. ఓ మీమ్ టెంప్లేట్ వేసి వదిలేశారు. 11 ఏళ్ల తర్వాత ట్విట్టర్ వాడుతూనే.... అదే ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ ను టార్గెట్ చేశారు. అసలు ఇప్పుడు ఈ ఇద్దరు టెక్ జెయింట్స్ మధ్య నెలకొన్న పోటీ ఏంటి...? ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ట్రెండ్ అవుతోంది..? ఈ వీడియోలో తెలుసుకుందాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram