Elon Musk offers buy Twitter:ట్విటర్ ను మళ్లీ టాక్ ఆఫ్ ది మార్కెట్ చేసిన ఎలన్ మస్క్| ABP Desam

Social Media Twitter కు Big Deal ఇచ్చాడు Tesla అధినేత ఎలన్ మస్క్. నిన్న మొన్నటి వరకూ ట్విట్టర్ లో 9శాతం వాటాతో మార్పులు ప్రతిపాదించిన ఎలన్ మస్క్..ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ నే కొనుగోలు చేస్తానంటూ ఓ భారీ ఆఫర్ పెట్టాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola