Dawood Ibrahim Poisoned: అండర్ వరల్డ్ డాన్ దావూద్ పై విషప్రయోగం జరిగినట్టు ప్రచారం
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగానికి పాల్పడ్డారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనపై కరాచీలో విషప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.