Crew-7 Launches to International Space Station : ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు నలుగురు వ్యోమగాములు
ABP Desam
Updated at:
26 Aug 2023 03:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాసా-స్పేస్ ఎక్స్ కలిసి నిర్వహించిన రాకెట్ ప్రయోగం ద్వారా నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరారు. స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని జాన్ ఎఫ్ కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది.