Chinese Fighter Jet Came Close : American Bomber మీదకు వచ్చిన చైనా ఫైటర్ జెట్ | ABP Desam
Continues below advertisement
సౌత్ చైనా సీలో ఆధిపత్యం కోసం అమెరికా, చైనా కొట్లాడుకుంటూనే ఉన్నాయి. రీసెంట్ గా చైనా ఫైటర్ జెట్ కి అమెరికా బాంబర్స్ మీదకు దూసుకురావటం కలకలం రేపింది.
Continues below advertisement