China’s Xi Jinping Is back | హౌస్ అరెస్ట్ పుకార్ల తరువాత తొలిసారిగా బయటికి వచ్చిన జిన్ పింగ్ | ABP Desam
ABP Desam
Updated at:
28 Sep 2022 03:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారంటూ ఇటీవల వచ్చిన వార్తలు.. వట్టి పుకార్లేనా...? అంటే అవుననే అనిపిస్తున్నాయి. ఎందుకంటే... మంగళవారం జిన్ పింగ్ ఓ కార్యక్రమంలో కనిపించారు.