Abortion rights overturned in USA: చరిత్రాత్మక తీర్పుకు ముగింపు | Roe Vs Wade | ABP Desam
Continues below advertisement
చరిత్రాత్మక Roe Vs Wade Ruling ను అమెరికా సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. ఫలితంగా అమెరికాలో ఇప్పటివరకూ అబార్షన్స్ పై అక్కడి రాజ్యాంగపు హక్కును సుప్రీంకోర్టు వెనక్కి తీసుకున్నట్లైంది.
Continues below advertisement