Woman forest officer beaten up|Telangana pregnant woman forest officer పై దాడి|Kagaznagar
Kagaznagar forest range లో forest beat officer గా విధులు నిర్వహిస్తున్న Sirisha పై Ootpalle గ్రామ ప్రజలు దాడి చేశారు.అడవుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు వెళ్లిన తన పై దాడి జరిగిందని ఆరోపించారు Sirisha.