What Is CAA Explained In Telugu | CAA చట్టం ముస్లింలకు వ్యతిరేకమా..? ఇందులో నిజమెంత..? | ABP Desam
Continues below advertisement
What Is CAA Explained In Telugu | పౌరసత్వ సవరణ చట్టం-2019 ఎట్టకేలకు మార్చి 11 నుంచి దేశంలో అమలులోకి వచ్చింది. ఈ చట్టం ముస్లింలకు వర్తించదు. సెక్యూలర్ ఇండియాగా పేరొందిన దేశంలో మతం పేరిట ముస్లింలను పక్కన పెట్టడాన్ని తప్పుపడుతున్నారు. ఈ ఆరోపణలకు బీజేపీ , కేంద్రం చెబుతున్న వివరణ ఏంటో ఈ వీడియోలో తెలుసుకోండి..!
Continues below advertisement