West Godavari : Cheat Case Filed against Ex SI | ABP Desam
West Godavari Jeelugumilliపోలీస్ స్టేషన్‌లో గతంలో ఎస్సైగా పని చేసిన ఆనంద రెడ్డిపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆయన Jeelugumilli పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా ఉన్న సమయంలో తనను శారీరకంగా వాడుకున్నారని ఓ మహిళ ఆరోపిస్తోంది.