Warangal: హనుమకొండలో ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని గొంతు కోసిన ఉన్మాది | ABP Desam

Continues below advertisement

వరంగల్ జిల్లా హనుమకొండలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. తనను ప్రేమించలేదని విద్యార్థిని గొంతు కోశాడు. ప్రేమించాలని బలవంతం చేస్తూ కత్తితో దాడి చేశాడు. ఇంట్లోకి చొరబడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు యువతిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram