Wishes To ABP Desam: తెలుగులో అడుగు పెట్టిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాకు ప్రముఖుల గ్రాండ్ వెల్‌కమ్

తెలుగులో అడుగుపెట్టిన ABP దేశం డిజిటల్ మీడియాకు ప్రముఖులెందరో ఘనంగా ఆహ్వానం పలికారు. ఎన్నో ఎళ్లుగా మీడియా ప్రపంచంలో నెంబర్‌ వన్ గా నిలుస్తూ ప్రజంటేషన్లో  సత్తాచాటుతున్న ABP నెట్‌వర్క్....ప్రాంతీయ భాషల్లోనూ తనకో మార్క్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు తన పరిధిని విస్తరిస్తూ తెలుగులో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మొదలు....ఎందరో సినీ, రాజకీయ ప‌్రముఖులు శుభస్వాగతం పలికారు......

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola