Vundavalli Arun Kumar : AP CM Jagan పై ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు| ABP Desam

Continues below advertisement

విశాఖ లో ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ బిజినెస్ మ్యాన్ అని పెద్ద గ్యాంబ్లింగ్ ఆడుతున్నాడని ఆరోపించారు.ఒక పక్క డబ్బులు ఇస్తూ, మరో వైపు పన్నుల రూపంలో లాగేసుకుంటున్నారన్నారు ఉండవల్లి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram