Vizag Steel Plant Issue | స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం దేవస్థానం వరకు మహా పాదయాత్ర | ABP

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గలేదన్న కేంద్రం ప్రకటనతో కార్మికులు భగ్గుమంటున్నారు. కేంద్రం తీరుపై ఆగ్రహంతో ఉన్న వారంతా ఉద్యమం మరింత ఉద్దృతం చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola