Vizag Steel Plant | తక్షణమే జీతాలు పెంచాలంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసనలు | ABP
ABP Desam
Updated at:
16 May 2023 06:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు మరోసారి ఆందోళనను ఉద్ధృతం చేశారు. ఆరేళ్లుగా వేతన ఒప్పందాన్ని అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనాన్ని ముట్టడించారు