Vizag Gajuwaka Ganesh ను వీలైనంత త్వరగా నిమజ్జనం చేయాలని పోలీసుల ఆదేశాలు | ABP Desam
భారీగా కురుస్తున్న వర్షాలకు.. విశాఖపట్నం గాజువాక లోని భారీ గణపతి విగ్రహాం కొంచెం ఒరిగిపోయింది. ఒక వేళ.. విగ్రహాం కింద పడితే.. భారీ నష్టం వాటిల్లే ప్రమాదముందని...వీలైనంత త్వరగా నిమజ్జనం చేయాలని పోలీసులు ఆదేశించారు.