Vizag Fishing Harbour| విషవాయువులు లీక్ కావడంతో ఆందోళన బాట పట్టిన మత్స్యకారులు | ABP Desam

Continues below advertisement

 విశాఖపట్నం హార్బర్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. గురువారం రాత్రి దాదాపు 8 గంటల నుంచి విషవాయువులు లీక్ అవ్వడం కలకలం రేపింది. విషవాయువులు లీక్ కావడంతో మత్యకారులు ప్రాణ భయంతో కొద్దిదూరం పరుగులు పెట్టారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram