Vishakapatnam: Minister Sidiri Appalaraju ను శారదా పీఠం వద్ద అడ్డుకున్న CI
Visakhapatnam లో Minister Sidiri Appalaraju కు శారదా పీఠం వద్ద ఘోర పరాభవం జరిగింది. పీఠం లోపలికి వెళ్తుండగా CI అడ్డుకుని, వెళ్తే మంత్రి ఒక్కరే లోపలకి వెళ్లాలని ఆయన అనుచరులు అనుమతించేది లేదని స్పష్టం చేసారు. మంత్రి బతిమాలుతున్నా, దురుసుగా గేట్ వేసి వెళ్తే మంత్రి ఒక్కరే వెళ్లాలని లేకుంటే లేదని CI చెప్పడంతో, అప్పలరాజు ఆయన అనుచరులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. CI క్షమాపణలు చెప్పక పోవడంతో అలిగి వెనక్కి వెళ్లిపోయారు Minister