Visakhapatnam :RK Beach లో భక్తుల సముద్రస్నానాలు
Shivaratri పర్వదినాన జాగరణ ముగియడం తో Visakhapatnam లోని RK Beach కు భక్తులు పోటెత్తారు. విశాఖ చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు ఉదయమే బీచ్ కు చేరుకుని సముద్ర స్నానాలు చేశారు.