విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జి.వెంకటేశ్వర్ అలియాస్ జీవీ తో ఫేస్ టు ఫేస్
హయగ్రీవ ఇన్ఫ్రా అధినేత జగదీశ్వరుడు చేసిన ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు వైజాగ్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జి.వెంకటేశ్వర్ అలియాస్ జీవీ . జగదీశ్వరుడు తన 200 కోట్ల విలువైన భూమిని అతి చవకగా దక్కించుకోడానికి ప్రభుత్వ పెద్దలతో కలిసి జీవీ పథకం పన్నారంటూ చేసిన తీవ్ర ఆరోపణలపై స్పందిస్తూ తను నిర్దోషిననీ ,కావాలనే కొంతమంది జగదీశ్వరుడి వెనకాల ఉండి తనపై ఆరోపణలు చేయిస్తున్నారన్నారు.