Vijayawada Indrakildari పై అమ్మవారిని దర్శించుకోవడానికి భారీగా పొటెత్తిన భక్తులు | ABP Desam
ఇంద్రకీలాద్రి జనకీలాద్రిగా మారింది. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో అర్ధరాత్రి నుంచే చదువుల తల్లిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బారులు తీరారు.