Vijayawada Festival Food : విజయవాడలో Sankranthi పిండి వంటలు రెడీ.Home Foodకి భారీ గిరాకీ

నగర వాసులు రెడీమేడ్ పిండివంటల(Festival Food)పై ఆధారపడుతున్నారు. Corona కారణంగా పల్లెలకు ప్రయాణాలు చాలా వరకూ వాయిదాలు వేసుకున్న నగరవాసులు....పండుగకు పిండివంటల కోసం ఆర్డర్లపైనే ఆధారపడుతున్నారు. సులువుగా ఆర్డరిచ్చేసి హాయిగా సొంత పనుల్లో మునిగిపోతున్నారు. గతేడాదితో పోల్చితే రెట్టింపు సంఖ్యలో నగరవాసుల నుంచీ Orders వస్తున్నాయని చెబుతున్నారు. ప్రత్యేకించి Vijayawadaలో పిండి వంటల తయారీదారులు ఈసారి రెండు నెలల ముందే బాగా బిజీగా ఉన్నారు.ఏటా లక్షల సంఖ్యలో ఆర్డర్లు US, UK, Canada, Singapore తదితర దేశాల నుంచి వస్తుండటంతో.. వాటి నుంచి అధిక మొత్తాన్ని ఆదాయంగా పొందుతున్నారు. సకినాల నుంచి చెక్కల వరకు.. గారెల నుంచి అరిసెల దాకా, లడ్డూలు, వడప్పలు ఇలా ఒక్కో దానికి కిలోకు రూ.300....600వరకు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. గతేదాడితో పోల్చితే 40శాతం మేర ఆర్డర్లు పెరిగాయని చెబుతున్నారు దుకాణదారులు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola