Vijayawada Book Fest: అక్షర ప్రేమికులకు బుక్ ఫెస్టివల్ ను మించిన పండుగ ఏముంటుంది..!
విజయవాడలో ని స్వరాజ్య మైదానంలో పుస్తక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి..సాహితీవేత్తలు అభిమానులు,పుస్తకాల కోసం తరలివస్తున్నారు.రాబోయే రోజుల్లో పుస్తకాలకు మరింత ఆదరణ లభిస్తుందని,ఇందుకు ప్రభుత్వాలు కూడ సహకరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు సాహితీ వేత్త కొల్లూరి ఎక్స్‌రే. రాబోయే రోజుల్లో ప్రభుత్వం శ్రద్ద చేపించి,సాహిత్యాన్ని పుస్తకాలను ప్రోత్సహిస్తే,ఆదరణ లభిస్తుందని అభిప్రాయపడుతున్న కొల్లూరి ఎక్స్‌రే తో ప్రత్యేక ఇంటర్వ్యూ.