Vijayawada : మాజీ మంత్రి దేవినేని ఉమా ఆర్టీసీ బస్సు ప్రయాణం|DevineniUma| ABP Desam

Continues below advertisement

Ex Minister Devineni Uma Maheswararao పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని కోరుతూ నిరసనగా గొల్లపూడి నుండి మైలవరం వరకు ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణం చేసారు. ఒక్కసారిగా ఆయన్ని చూసిన ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రయాణికులతో మాట్లాడుతూ ప్రయాణం చేసారు దేవినేని.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram