Vijayasai Reddy on Taraka Ratna | తారకరత్న కుటుంబ బాధ్యత తనదేనని బాలకృష్ణ మాటిచ్చారు | ABP Desam

Continues below advertisement

తారకరత్న (Tarakaratna) భార్య, పిల్లల బాధ్యత తనదేనని బాలకృష్ణ మాటిచ్చారని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు బాలకృష్ణ నిర్ణయించిన ముహూర్తానికి మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని స్పష్టం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram