లక్షమందిట్రిపుల్ డ్రైవింగ్ చేశారు. 5లక్షలమంది హెల్మెట్ లేకుండా బండ్లు నడుపుతున్నారు
Continues below advertisement
ఈ ఏడాది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 58 లక్షల కేసులు నమోదు. ఈ ఏడాది భారీగా పెరిగిన డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. 25453 మంది పై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు . 10109 మంది పై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు. 206 మంది కి డ్రంకన్ డ్రైవ్ కారణంగా జైల్ శిక్ష విధింపు. ఒక్క డ్రంకన్ డ్రైవ్ కారణంగా 10.49 కోట్లు రూపాయలు ఫైన్ చెల్లింపులు. 25 మంది డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు. ఈ ఏడాది 1961 రోడ్ ప్రమాధాలు. రోడ్ ప్రమాదాల కారణంగా 278 మంది మృత్యువాత,ఇందులో 88 మంది పాదచారులు. గాయపడిన వారి సంఖ్య 2060. ఈ ఏడాది హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన 53లక్షల మంది. ట్రిపుల్ రైడింగ్ కు పాల్పడిన 1 లక్ష16 వేల మంది పై కేస్ లు నమోదు. రేసింగ్, ఓవర్ స్పీదింగ్ కు పాల్పడిన 90 వేల మంది పై కేసులు.
Continues below advertisement